Naa kosame yesayya song lyrics | నా కోసమే యేసయ్య Song Lyrics
నా కోసమే యేసయ్య
సిలువ మరణం పొందితివా
నా ప్రభువా యేసయ్య
విడువక సహనం చూపితివా
1. ఎన్నో మారులు నిన్ను
తూలనాడినా
మరి ఎన్నో సార్లు నిన్ను
గాయపరచినా
ఎన్నో సార్లు నిన్ను
తూలనాడినా
మరి ఎన్నో సారాలు నిన్ను
గాయపరచినా
తూలనాడబడితివా
నా కొరకు
మౌనిగా నిలచితివా
నా పాపము కొరకు
2. నా జీవితంలో
ఎంతో కోల్పోయినా
గమ్యమేమిటో తెలియక
తిరిగినానయ్య
నా జీవితంలో
ఎంతో కోల్పోయానయ్యా
గమ్యమేమిటో తెలియక
తిరిగినానయ్య
నేనే మార్గమంటు నను
నడిపితివా దేవా
నేనే నీ తండ్రి అంటు
నను చేర్చుకొంటివా
సిలువ మరణం పొందితివా
నా ప్రభువా యేసయ్య
విడువక సహనం చూపితివా
1. ఎన్నో మారులు నిన్ను
తూలనాడినా
మరి ఎన్నో సార్లు నిన్ను
గాయపరచినా
ఎన్నో సార్లు నిన్ను
తూలనాడినా
మరి ఎన్నో సారాలు నిన్ను
గాయపరచినా
తూలనాడబడితివా
నా కొరకు
మౌనిగా నిలచితివా
నా పాపము కొరకు
2. నా జీవితంలో
ఎంతో కోల్పోయినా
గమ్యమేమిటో తెలియక
తిరిగినానయ్య
నా జీవితంలో
ఎంతో కోల్పోయానయ్యా
గమ్యమేమిటో తెలియక
తిరిగినానయ్య
నేనే మార్గమంటు నను
నడిపితివా దేవా
నేనే నీ తండ్రి అంటు
నను చేర్చుకొంటివా