Naa brathuku lona neevunna chalu lyrics | నా బ్రతుకు లోన నివ్వున్న చాలు Song Lyrics
ప,, నా బ్రతుకు లోన నీవున్న చాలు
నా యేసయ్యా నా ప్రాణమా,,2,,
ఒక క్షణం నీవు - పలికిన చాలు
నా గుండె గుడిలోనే కొలువైన చాలు,,2
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు,,
1 నీవు లేని జీవితం శూన్యమే కాదా
నీ పిలుపుతో నే ప్రాణమే రాదా,2,
విలువ లేని నాకు నీ నీడ నిర్చి
నా తోడు వైనావు నా ప్రాణమా,2,
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు,,
2 కరుణ లేని లోకములో కనికరమే చూపావు,,2,,
ప్రేమనే పంచి కన్నీరే తుడిచావు
చితికిన గుండెతో చెలిమి నే చేసి
నా ఊపిరి ఐనావు నా ప్రాణమా,,2,,
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు లోన,,
నా యేసయ్యా నా ప్రాణమా,,2,,
ఒక క్షణం నీవు - పలికిన చాలు
నా గుండె గుడిలోనే కొలువైన చాలు,,2
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు,,
1 నీవు లేని జీవితం శూన్యమే కాదా
నీ పిలుపుతో నే ప్రాణమే రాదా,2,
విలువ లేని నాకు నీ నీడ నిర్చి
నా తోడు వైనావు నా ప్రాణమా,2,
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు,,
2 కరుణ లేని లోకములో కనికరమే చూపావు,,2,,
ప్రేమనే పంచి కన్నీరే తుడిచావు
చితికిన గుండెతో చెలిమి నే చేసి
నా ఊపిరి ఐనావు నా ప్రాణమా,,2,,
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా
,,నా బ్రతుకు లోన,,