Type Here to Get Search Results !

Yesayya nee krupa lyrics | యేసయ్యా నీ కృపా Song Lyrics | Hosanna Ministries

Yesayya nee krupa lyrics | యేసయ్యా నీ కృపా Song Lyrics | Hosanna Ministries

Yesayya nee krupa lyrics
యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా || యేసయ్యా ||

1. నీ హస్తపు నీడకు పరుగెత్తగా
నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై
కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా ||

2. నీ నిత్య మహిమకు పిలిచితివా
నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన
ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా ||

3. గువ్వవలె నే నెరిగి నిను చేరనా
నీ కౌగిటనే నొదిగి హర్షించనా
ఈ కోరిక నాలో తీరునా ?
రాకడలోనే తీరును || యేసయ్యా ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area