Type Here to Get Search Results !

Yehova ninnu ashirvadinchi song lyrics | యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక Song Lyrics

Yehova ninnu ashirvadinchi song lyrics | యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక Song Lyrics

Yehova ninnu ashirvadinchi song lyrics
యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక
యేసయ్య నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక !
నీ రాకపోకలయందు నీకు తోడైనడిపించును" 2 "
యెహోవా నిన్ను " 2 "

1) వేటగాని ఉరిలోనుండి నిన్ను విడిపించును
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును " 2 "
తనరెక్కలతో నిన్ను కప్పును " 2 "
ఆశ్రయమే నీకుదొరుకును " 2 " యెహోవా నిన్ను

2) నీ ప్రక్కను వేయిమంది పడినను
అపాయము నీ యొద్దకు రాదు
నీ కుడి ప్రక్కను పదివేలమంది కూలిన ఏభయము నికుండదు " 2 "
తనరెక్కలతో నిన్ను కప్పును " 2 "
యెహోవా నిన్ను

3) చీకటిలో సంచరించు తెగులైనను
నీ గుడారము సమీపించాదు
రాత్రివేళ కలుగు భయముకైనను నీవు జడియకుందువు " 2 "
తనరెక్కలతో నిన్ను కప్పును " 2 "
ఆశ్రయమే నీకు దొరుకును " 2 " యెహోవా నిన్ను

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area