Yehova Na Papamu Song Lyrics | యెహోవా నా పాపము Song Lyrics
యెహోవా నా పాపము
బహు ఘోరమైనది క్షమించుము
నిన్ను నేను విడిచితినయ్య
నిన్ను నేను మరచితినయ్య
క్షమించుము నన్ను నడిపించుము
లోకమునకు నే దాసుడనయ్యా
వ్యభిచారములో మునిగితినయ్యా
నీ కృపతోనే నను లేపితివి
కరుణ చూపి నను నిలిపితివి.
శిక్షకు నేను పాత్రుడనయ్యా
మరణమునకునే అర్హుడనయ్యా
నను నీ ప్రేమతో రక్షించితివి
కరుణ చూపి నను పిలిచితివి.
సంఘములో స్థిరపరచితివి
ఆత్మల భారం నాకిచ్చితివి
నను నీసేవలో బలపరచితివి
కరుణ చూపి ఘనపరచితివి.
బహు ఘోరమైనది క్షమించుము
నిన్ను నేను విడిచితినయ్య
నిన్ను నేను మరచితినయ్య
క్షమించుము నన్ను నడిపించుము
లోకమునకు నే దాసుడనయ్యా
వ్యభిచారములో మునిగితినయ్యా
నీ కృపతోనే నను లేపితివి
కరుణ చూపి నను నిలిపితివి.
శిక్షకు నేను పాత్రుడనయ్యా
మరణమునకునే అర్హుడనయ్యా
నను నీ ప్రేమతో రక్షించితివి
కరుణ చూపి నను పిలిచితివి.
సంఘములో స్థిరపరచితివి
ఆత్మల భారం నాకిచ్చితివి
నను నీసేవలో బలపరచితివి
కరుణ చూపి ఘనపరచితివి.