Type Here to Get Search Results !

Priyuda yesayya ninnu chudalani telugu song lyrics | ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనీ Song Lyrics

Priyuda yesayya ninnu chudalani telugu song lyrics | ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనీ Song Lyrics

Priyuda yesayya ninnu chudalani telugu song lyrics
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనీ"2"
నిన్ను చూడాలనీ నిన్ను చేరాలనీ"2"
మనసార నామదీ కోరేనే ప్రియమారా నామదీ"2"

1. నీ వాక్యమును ద్యానించునపుడెల్లా నాముందే నిలిచితివే"2"
కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా"2"
కలకంటిననుకొంటినే నిన్ను కలలోకంటినే"2"

"ప్రియుడా"

2.నా పక్షమునా ఇమ్మానుయేలుగా నాముందునడువగా"2"
ఆశ్చర్యమే సాద్యముకానీ కార్యములన్నియు"2"
నాకన్నలయెదుటే నీవు సఫలముచేసితివే"2"

"ప్రియుడా"

3.నా కన్నులతో సియ్యోను శిఖరానా ఆరోజు నిను చూడగా"2"
తెలియదులే అవికన్నీరో ఆనందబాష్పాలో"2"
నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదను"2"

" ప్రియుడా "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area