Prabhu yesuni poojinchedam lyrics | ప్రభు యేసుని పూజించెదన్ Song Lyrics | Telugu songs lyrics
ప్రభు యేసుని పూజించెదన్
అనుదినములు ఘనపరచెదము //2//
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి //2//
సంతోషముగా నుండేదమ్ //2//
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ //2//
జీవమైన యేసు మనకున్నాడు
జీవ జల రుచులు మనకు చూపాడు //2//
మనపాపం తీసాడు మనశ్శాంతి ఇచ్చాడు //2//
//హల్లెలూయ //
మేలులన్ని చేయువాడు మన ప్రభువు
బాధలన్నీ తీయువాడు మన ప్రభువు /2//
ఈలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోన //2//
// హల్లెలూయ //
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి //2//
ఏ జామో ఏ గడియో రారాజు రానుండే //2//
// హల్లెలూయ //
అనుదినములు ఘనపరచెదము //2//
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి //2//
సంతోషముగా నుండేదమ్ //2//
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ //2//
జీవమైన యేసు మనకున్నాడు
జీవ జల రుచులు మనకు చూపాడు //2//
మనపాపం తీసాడు మనశ్శాంతి ఇచ్చాడు //2//
//హల్లెలూయ //
మేలులన్ని చేయువాడు మన ప్రభువు
బాధలన్నీ తీయువాడు మన ప్రభువు /2//
ఈలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోన //2//
// హల్లెలూయ //
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి //2//
ఏ జామో ఏ గడియో రారాజు రానుండే //2//
// హల్లెలూయ //