O nesthama song lyrics | O nesthama kannirela song lyrics telugu | ఓ నేస్తమా కన్నీరేలా Song Lyrics
పల్లవి:- ఓ నేస్తమా కన్నీరేలా-దిగులేలా ప్రియనేస్తమా
ఓ...... దిగులేలా ప్రియనేస్తమా {2}
యేసే మార్గం మార్గం-యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం-యేసే సర్వం సర్వం {2}
చరణం:- వేదన బాధలలో నీవున్నావా
ఒంటరివై నీవు నిలచేయున్నావా. {2}
వేదన బాధల ఒంటరితనములో
యేసయ్యే నిను ఆదరించునని
తెలుసుకో నేస్తం {యేసే}
చరణం:- నీవారే నిన్ను మోసం చేసినా
నీ తల్లియు తండ్రి నిన్నే వీడినా {2}
తల్లి మరచిన తండ్రి విడచినా
యెసయ్యే నిను చెరదీయునని
తెలుసుకో నేస్తం {యేసే}
ఓ...... దిగులేలా ప్రియనేస్తమా {2}
యేసే మార్గం మార్గం-యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం-యేసే సర్వం సర్వం {2}
చరణం:- వేదన బాధలలో నీవున్నావా
ఒంటరివై నీవు నిలచేయున్నావా. {2}
వేదన బాధల ఒంటరితనములో
యేసయ్యే నిను ఆదరించునని
తెలుసుకో నేస్తం {యేసే}
చరణం:- నీవారే నిన్ను మోసం చేసినా
నీ తల్లియు తండ్రి నిన్నే వీడినా {2}
తల్లి మరచిన తండ్రి విడచినా
యెసయ్యే నిను చెరదీయునని
తెలుసుకో నేస్తం {యేసే}