Ninne Ninne Premistunna Song Lyrics | నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా Song Lyrics
నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా
నీ కోసమే జీవిస్తున్నా || 2 ||
నా యేసయ్యా || 4 ||
|| నిన్నే||
తల్లి గర్భం నుండి నేనేమి తేలేదే
ఏమి తీసుకువెళ్ళను ఈ లోకం నుండి || 2 ||
నాదన్నది నాకున్నది నీవేనయ్యా || 2 ||
నా యేసయ్యా || 4 ||
|| నిన్నే||
పాపినైన నాకై బలియైతివే
నీ కోసమే నే జీవించెదన్ || 2 ||
ఈ దేహము నా జీవము నీదేనయ్యా || 2 ||
నా యేసయ్యా || 4 ||
నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా
నీ కోసమే జీవిస్తున్నా || 2 ||
నీ కోసమే జీవిస్తున్నా || 2 ||
నా యేసయ్యా || 4 ||
|| నిన్నే||
తల్లి గర్భం నుండి నేనేమి తేలేదే
ఏమి తీసుకువెళ్ళను ఈ లోకం నుండి || 2 ||
నాదన్నది నాకున్నది నీవేనయ్యా || 2 ||
నా యేసయ్యా || 4 ||
|| నిన్నే||
పాపినైన నాకై బలియైతివే
నీ కోసమే నే జీవించెదన్ || 2 ||
ఈ దేహము నా జీవము నీదేనయ్యా || 2 ||
నా యేసయ్యా || 4 ||
నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా
నీ కోసమే జీవిస్తున్నా || 2 ||