Neeve Dhyanam Song Lyrics | Paravasinchi hrudayam Lyrics | పరవశించే హృదయం Song Lyrics

పరవశించే హృదయం పరితపించే ప్రాణం
నా యేసు దేవా నీవే ధ్యానం(2)
శుభకరమైన నిరీక్షణకు ఆధారమైన క్రీస్తుని త్యాగం
(పరవశించే హృదయం).
ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో మార్గమును చూపి నడిపించితివి (2)
అనుదినము నిన్ను స్తుతియింతును
విశ్వాసముతో నిన్ను వెంబడింతును (పరవశించే).
ఎన్నెన్నో అలలు నన్ను ముంచి వేసిన
నీ సన్నిధిలో ఆనందింతును(2)
నా స్థితిగతులన్నీ నువ్వు మార్చినావు
నీ కృపతో నన్ను స్థిరపరిచావు.(పరవశించే)