Type Here to Get Search Results !

Nee krupa bahulyame song lyrics | నీ కృప బాహుళ్యమే Song Lyrics

Nee krupa bahulyame song lyrics | నీ కృప బాహుళ్యమే Song Lyrics

Nee krupa bahulyame song lyrics
ప || నీ కృప బాహుళ్యమే - నీ ప్రేమ పరవశమే
నా యేసయ్యా నీతో నా జీవితం
నిత్యము సంతోషమే - నిత్యము ఆనందమే

1. అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది
సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరరమ్మని పిలిచినది
॥నీ కృప బాహుళ్యమే ||

2. అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్థించగనే సాధ్యము చేసినది
అనుదినము నూతన వాత్సల్యమును చూపి
అంతకంతకు హెచ్చించినది
|| నీ కృప బాహుళ్యమే ||

3. లెక్కించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది
|| నీ కృప బాహుళ్యమే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area