Kurisenu anandalu song lyrics | కురిసెను ఆనందాలు Song Lyrics | Telugu Christian Marriage Song Lyrics
కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం "2"
"కురిసెను"
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను }
దేవుడే చేసేను జతపరచి దీవించెను } "2"
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం }
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం } "2"
"కురిసెను"
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా }
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా } "2"
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో }
ప్రేమా భక్తి కలిగి జీవించాలి } "2"
"కురిసెను"
Lyrics in English:
Tare rare rare rare rare rare raa haaa.....hmmm
Tara rare rare rare rare taratara tarara haa....hmm
Kurisenu aanandalu jatha kalisenu anubandhale
Idi devuni karyam shubha tarunam ||2|| ||kurisenu aanandalu||
Srustilo modatiga Adamu havvalanu
Devude chesenu jatha parachi deevinchenu ||2||
Vivahamu annitilo Ghana maina bhandham
Nilichi povali ennatiki ee bhandham ||2|| ||kurisenu aanandalu||
Yese mi gruhamunu kattenu stiramuga
Kristu yajamaniga palinchunu prabhuvuga ||2||
Okariki okaru thodai ikyamavvali kristulo
Prema bhakti kaligi jeevinchali ||2|| ||kurisenu aanandalu||