Type Here to Get Search Results !

Atmiyuda Na Atma Devuda Song Lyrics | ఆత్మీయుడా... నా ఆత్మ దేవుడా Song Lyrics

Atmiyuda Na Atma Devuda Song Lyrics | ఆత్మీయుడా... నా ఆత్మ దేవుడా Song Lyrics

Atmiyuda Na Atma Devuda Song Lyrics
ఆత్మీయుడా... నా ఆత్మ దేవుడా

||పల్లవి|| ఆత్మీయుడా - నా ఆత్మ దేవుడా ఆదరించుమా - మమ్ము ఆదరించుమా నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||

చరణం 1. ఆదరణ లేక - ఆశ్రయం లేక
ఆధారం లేక - అల్లాడుతున్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||

చరణం 2. ఆరోగ్యం లేక - ఆనందం లేక
ఆశలే లేక - ఆవిరైపోతున్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||

చరణం 3. ఆప్యాయత కరువై - అనురాగం మరుగై
అందరికి దూరమై - అనాధగ ఉన్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area