యేసు లేని జీవితం Song Lyrics | YesuLeni Jeevitham Ela Gadapanu Song Lyrics - Sharon Sisters Song Lyrics
యేసు లేని జీవితం యేల గడుపను,
యేసురాకకై నేను వేచియున్నాను, (2)
దేవా .. దేవా .., రావా.. నను బ్రోవా, (2)
(యేసు..)
1 చరణం
పాపాందాకారములో,బంధీనైయున్న నన్ను,ప్రేమించితివి, (2)
చింతించితివి నీ రూధిరము నాకై, (2)
ప్రకటింతును నీ ప్రేమను అంతము వరకు, (2)
(యేసు ..)
2 చరణం
విశ్వాసయాత్రలో యగసిపడిన సుడిగుండాలెన్నో,ముంచివేసినా (2)
నడిపించే నా ప్రభువు,నా నావను, (2)
విడనాడదు ఎన్నడూ అంతమువరకు, (2)
(యేసు..)
3 చరణం
కడబూరా ధ్వనితో దూతలతో త్వరలో రానున్న, నా ప్రియ ప్రభువు, (2)
కొనిపోవును నన్ను,పరలోకముకు,(2)
ఈ కాంక్ష తోనే వేచియుందును (2)
(యేసు..)
యేసురాకకై నేను వేచియున్నాను, (2)
దేవా .. దేవా .., రావా.. నను బ్రోవా, (2)
(యేసు..)
1 చరణం
పాపాందాకారములో,బంధీనైయున్న నన్ను,ప్రేమించితివి, (2)
చింతించితివి నీ రూధిరము నాకై, (2)
ప్రకటింతును నీ ప్రేమను అంతము వరకు, (2)
(యేసు ..)
2 చరణం
విశ్వాసయాత్రలో యగసిపడిన సుడిగుండాలెన్నో,ముంచివేసినా (2)
నడిపించే నా ప్రభువు,నా నావను, (2)
విడనాడదు ఎన్నడూ అంతమువరకు, (2)
(యేసు..)
3 చరణం
కడబూరా ధ్వనితో దూతలతో త్వరలో రానున్న, నా ప్రియ ప్రభువు, (2)
కొనిపోవును నన్ను,పరలోకముకు,(2)
ఈ కాంక్ష తోనే వేచియుందును (2)
(యేసు..)
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.