Type Here to Get Search Results !

యెహోవా నాకు వెలుగయ్యె Song Lyrics | Yehova naku velugaye Song Lyrics - Telugu Christian Songs Lyrics

యెహోవా నాకు వెలుగయ్యె Song Lyrics | Yehova naku velugaye Song Lyrics - Telugu Christian Songs Lyrics

Yehova naku velugaye Song Lyrics
యెహోవా నాకు వెలుగయ్యె – యెహోవా నాకు రక్షణయ్యె
నా ప్రాణ దుర్గమయ్యె – నేను యెవరికి ఎన్నడు భయపడను

1. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను
ఆపత్కాలములో చేయి విడువకను – యెహోవా నన్ను చేరదీయును

2. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో -స్తుతి గానము చేసెదను

3. నాకు మార్గమును -ఉపదేశమును -ఆలోచన అనుగ్రహించే
నీ అజ్ఞలలొ జీవించుటకు – కృపతో నింపి కాపాడుము



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area