Type Here to Get Search Results !

పొందితిని నేను ప్రభువా Song Lyrics | Pondithi nenu prabhuva song lyrics - Jesus Songs Lyrics

పొందితిని నేను ప్రభువా Song Lyrics | Pondithi nenu prabhuva song lyrics - Jesus Songs Lyrics

Pondithi nenu prabhuva song lyrics
పల్లవి: పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు

1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని - ఇంతవరకు నాకుతోడై యుండి
ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా - నా రక్షణ కర్తవు నీవైతివి

2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకారశక్తుల ప్రభావమునుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా - నీవే ఆశ్రయ దుర్గం బైతివి

3. కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా - బహుగా దైర్యంబు నా కొసగితివి

4. నా దేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్
వ్యాధి బాధలు బలహీనతలందు - నీ కృపను నాకు దయచేసితివి

5. నీ ప్రేమచేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కష్టపరీక్షల యందున ప్రభువా - జయజీవితము నాకు నేర్పించితివి



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area