Type Here to Get Search Results !

Jeevitha Yatralo Tufanu regaga song lyrics | జీవిత యాత్ర లో తుఫాను రేగగా Song Lyrics

Jeevitha Yatralo Tufanu regaga song lyrics | జీవిత యాత్ర లో తుఫాను రేగగా Song Lyrics

Jeevitha Yatralo Tufanu regaga song lyrics
జీవిత యాత్ర లో తుఫాను రేగగా
జీవన నౌక అల్లాడిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
కల్లొలమంత నిమ్మలమయెను
||జీవిత యాత్ర లో||
అనుమానాలు అలలై ఎగయగ
భయాల వానలు కలతలుతేగ ||2 ||
నా యేసయ్య కనులు తేరిచెను ||2||
నా భయములన్నియు పారిపొయెను
||జీవిత యాత్ర లో||

చీకటి రాత్రులు చిందులు వేయగ
వెలుగుల రేఖలు వెలవెలపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
చీకట్లు పొయి వెలుతురాయెను
||జీవిత యాత్ర లో||

నా అంచనాలు తలక్రిందులవ్వగ
నాకున్న ఆశలు అడుగంటిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
నిరాశాలన్ని దురమాయెను
||జీవిత యాత్ర లో||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area