Type Here to Get Search Results !

ప్రేమ యేసయ్య ప్రేమ Song Lyrics | Prema Yesayya Prema Song Lyrics | Telugu christian worship songs

ప్రేమ యేసయ్య ప్రేమ Song Lyrics | Prema Yesayya Prema Song Lyrics | Telugu christian worship songs

ప్రేమ యేసయ్య ప్రేమ (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ||

1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ
తానా కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమ (2) ||ప్రేమ||

2. నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ
తానా కృపాలో నను దాచుకున్న ప్రేమ (2) ||ప్రేమ||

3. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ (2)
తానా అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ
ఎడ లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ (2) ||ప్రేమ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area