Type Here to Get Search Results !

ఎందుకయ్యా ఈ వేదనా Song Lyrics | Endukayya Ee Vedana Song Lyrics - Latest Good Friday Song Lyrics

ఎందుకయ్యా ఈ వేదనా Song Lyrics | Endukayya Ee Vedana Song Lyrics - Latest Good Friday Song Lyrics

ఎందుకయ్యా ఈ వేదనా... ఎవరి కొరకు ఈ శోధనా (2)
ఎందుకొరకు ఈ త్యాగము.. ఎవరి కొరకు ఈ బలిదానం (2) ||ఎందుకయ్యా||

రెల్లుగడ్డినే రాజదండముగా చేసి.. ముళ్ళ కిరీటము శిరమున మోపి.. (2)
మోము పైన ఉమ్మి వేసి
వలువలులాగి విలువలు మరచి..
యూదుల రాజు నీవేనంటూ అపహసించిరి ... అవమానించిరి ||ఎందుకయ్యా||

పాప భారము భుజముపై మోస్తూ... కలువరికే పయనమవ్వగా.. (2)
సిలువ మ్రానును మోయలేక ..
తడబడు అడుగులతో సొమ్మసిల్లగా..(2)
ప్రేమ మనసులు తల్లడిల్లెను ...
కఠిన శిలలు.. కన్నీరు కార్చేను ||ఎందుకయ్యా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area