Type Here to Get Search Results !

Soundarya Seeyonulo Song Lyrics | సౌందర్య సీయోనులో Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

Soundarya Seeyonulo Song Lyrics | సౌందర్య సీయోనులో Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

Singer Ps. Abraham

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే

1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ

2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక

3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area