Type Here to Get Search Results !

స్తుతించి ఆరాధింతుము Song Lyrics | Sthuthinchi Aradhinthumu Song Lyrics - Latest Worship Song Lyrics

స్తుతించి ఆరాధింతుము Song Lyrics | Sthuthinchi Aradhinthumu Song Lyrics - Latest Worship Song Lyrics

పల్లవి : స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా …
స్తోత్రించి ఘనపరతుము మహోన్నతుడా … (2)

అను పల్లవి : యేసయ్య మా యేసయ్య
నీవేగా అర్హుడవు
స్తుతియించెదము
స్తోత్రించెదము
పూజించెదము
ఘనపరచెదము ॥ స్తుతించి ॥

1. నా దేహం నీ ఆలయమై
నా సర్వం నీకంకితమై ... ఓ (2)
నా జీవితమంతా నీకై నేను పాడి
నా సర్వము నర్పింతును (2) ॥ యేసయ్య ॥

2. ప్రతి క్షణము నీ సముఖములో
అనుదినము నీ అడుగులలో ... ఓ (2)
నా జీవితమంతా నీకై నేను పాడి
నా సర్వము నర్పింతును (2) ॥ యేసయ్య ॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area