షారోను రోజా యేసే Song Lyrics | Sharonu roja yese Song Lyrics - Telugu christian Melody Song Lyrics
షారోను రోజా యేసే పరిపూర్ణ సుందరుడు
ప్రేమ మూర్తియని ఆధరించువాడని
ప్రాణప్రియుని కనుగొంటిని
అడవులైన లోయాలైన ప్రభువెంట నేను వెళ్ళెదను
1.యేసుని ఎరుగని వారెందరో
వాంచతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు
దప్పికతో ఉన్న ప్రభువునకే
సిలువను మోసే వారెవ్వరు
అడవులైన లోయాలైన ప్రభువెంట నేను వెళ్ళెదను
2.సీయోనువాసి జడియకుము
పిలిచిన వాడు నమ్మదగినవాడు
చేసిన సేవను మరువకా
ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
అడవులైన లోయాలైన ప్రభువెంట నేను వెళ్ళెదను