పావనుడా యేసు నిన్ను చేరితి Song Lyrics | Pavanuda yesu Ninnu Cherithi Song Lyrics - Telugu Worship Songs Lyrics
పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా " 2 " "పావనుడా"
1. ఆచర్యకరుడ నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" " దీనుడా "
2. ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" "దీనుడా"
3. బలవంతుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2" " దీనుడా "