నీవే నా రాజువు Song Lyrics | Neeve Naa Rajuvu Song Lyrics - Bro. Ravinder Vottepu Songs Lyrics
నీవే నా రాజువు - నీవే నా ప్రబుడవు
నీవే నా రాజువు - నీవే నా ప్రబుడవు
నీవే నీవే నాదేవుడవు
నీవే నా రాజువు - నీవే నా ప్రబుడవు
నీవే నీవే నాదేవుడవు
యేసయ్యా ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ఓ..
యేసయ్యా ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ఓ..
భూమిపైన పశువులు నీవే - భూమిపైన పంటలు నీవే
సముద్రములో జీవులు నీవే, నీవే అవి నీవే
భూమిపైన పశువులు నీవే - భూమిపైన పంటలు నీవే
సముద్రములో జీవులు నీవే, నీవే అవి నీవే
ఒకేఒక్క జీవితం - ఒకేఒక్క ప్రాణం
ఒకేఒక్క జీవితం - ఒకేఒక్క ప్రాణం
అర్పంతును అర్పంతును ఓ..ఓ..ఓ...
అర్పంతును అర్పంతును
యేసయ్యా ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ఓ..
యేసయ్యా ఓ.. ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ఓ..
విలువ పెట్టి నను కొన్నావు - అయినా స్వేచ్ఛను ఇచ్చవు
ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది నాకేమున్నది

స్వస్థత నిచ్చు ఆత్మ - వాక్యం బోదించు ఆత్మ
స్వస్థత నిచ్చు ఆత్మ - వాక్యం బోదించు ఆత్మ
ఇవ్వుము దేవా నీ సన్నిదిలో నిలచియున్నాము
ఇవ్వుము దేవా నీ సన్నిదిలో నిలచియున్నాము
పరిశుద్దుడా పరిశుద్దాత్ముడా - పరిశుద్దుడా పరిశుద్దాత్ముడా

కదలాలి ఈభూమి మా ప్రార్ధనకు - ఉజ్జీవం పుట్టాలి మాదేశములో
కదలాలి ఈభూమి మా ప్రార్ధనకు - ఉజ్జీవం పుట్టాలి మాదేశములో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ