Type Here to Get Search Results !

నీలో సమస్తము సాధ్యమే Song Lyrics | Neelo samasthamu sadhyame Song Lyrics - Aradhana Songs Lyrics

నీలో సమస్తము సాధ్యమే Song Lyrics | Neelo samasthamu sadhyame Song Lyrics - Aradhana Songs Lyrics

నీలో సమస్తము సాధ్యమే
మహొన్నతుడా యేసయ్య
బలవంతుడా యేసయ్య
ఆరాధింతును నిన్నే స్తుతియింతున్
"నీలో"

అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు
ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు
అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు "మహొన్నతుడా"

శోధన వేధనలలో జయమిచ్చువాడవు
బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మనుయేలువు నీవు “మహొన్నతుడా"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area