ధన్యవాదముతో స్తుతి పాడెదను | Danyavadamutho Stuti Song Lyrics - Old Telugu Worship Songs Lyrics
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)
1. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి (2)
అడిగినవాటికన్న అధికముగా ఇచ్చిన నీకు వందనము (2)
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)
2. నిజమైన దేవుడని జీవించువాడవని విశ్వసించెదను (2)
నా జీవితకాలమంత నీ సాక్షిగా జీవింతును (2)
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)