స్తుతి చేయుచున్నాము తండ్రి Song Lyrics | Sthuthi cheyuchunnamu thandri Song Lyrics - Adam Benny Songs Lyrics
Singer | Adam Benny Songs |
స్తుతి చేయుచున్నాము తండ్రి
సమీపముగా ఉన్నావు తండ్రి
నా (మా) మనవులను ఆలకించూచున్నావు
నా (మా) ప్రార్థనలకు చెవియొగ్గుచున్నావు
1. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు కు తోడై నడిచావు నీవు
పగలు మేఘ స్ధంభమై
రాత్రి అగ్ని స్తంభమై
కానానుకు చేర్చావు నీవు
2. నిందల పాలైన యోసేపునకు తోడై యున్నావు నీవు
అవమానమునంతా ఆనందముగా మార్చి
అధికారమిచ్చావు నీవు
3. సింహాల బోను లో దానియేలునకు తోడై నిలిచావు నీవు
సింహాల నోళ్లను మూపించినావు
సింహాసన మిచ్చావు నీవు