Type Here to Get Search Results !

కృప కలిగిన దేవా Song Lyrics | Krupa kaligina deva Song Lyrics - Bro. Prabhu Bhushan Songs Lyrics

కృప కలిగిన దేవా Song Lyrics | Krupa kaligina deva Song Lyrics - Bro. Prabhu Bhushan Songs Lyrics

Singer Bro. Prabhu Bhushan

కృప కలిగిన దేవా నా యెహోవా
కల్వరినాధా నా యేసయ్యా " 2 "
నాప్రార్ధన అలకించుమా " 2 "
నాపాప బంధాన్ని విడిపించుమా " 2 "
" కృప కలిగిన దేవా "

1 ) నీకృపతో నన్ను కాయుము ప్రభువా
నీకృపతో నన్ను దరిచేర్చు యేసయ్య " 2 "
నీకృపతో నన్ను రక్షించు ప్రభువా
నీకృపతో నన్ను నడిపించు యేసయ్యా " 2 "
" కృప కలిగిన దేవా "

2 ) నాపూర్ణ హృదయముతో స్తుతియించెదను
నీ ఘన కార్యములు ప్రకటించెదను " 2 "
నీ అద్భుతములను వివరించెదను
నీ దివ్య నామమునే కీర్తించెదను " 2 "
" కృప కలిగిన దేవా "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area