Type Here to Get Search Results !

Repati Gurchina Song Lyrics | రేపటి గూర్చిన చింతనే లేదయ Song Lyrics - Malavika Christian Songs Lyrics

Repati Gurchina Song Lyrics | రేపటి గూర్చిన చింతనే లేదయ Song Lyrics - Malavika Christian Songs Lyrics

Singer Malavika

రేపటి గూర్చిన
- చింతనే లేదయా
అందరి అక్కరలు
- తెలుసులే నీకయా
ఆకాశమంతా ప్రేమ నీదయా
- కొదువేమి యేసయ్యా
సముద్రమంతా దయ నీదయా
- దిగులేల నాకయ్యా


1.పశువులకు నింగి
- పక్షులకుఆహారమిచ్చి
పోషించెదవు
- విన్నపములు ఆలకించెదవు
అడిగిన వారికి మంచి ఈవులిచ్చెదవు
ఆశ గల మా ప్రాణములను
తృప్తిపరిచెదవు
అనుదినము మా భారం
- భరియించెదవు
| ఆకాశమంతా |

2.లోయను
- అడవి పువ్వులను
సెలయేరులతో అలరింతువు - దీన జనులను ఆదరించెదవు
నమ్మిన వారికి
- నిత్యవాసమిచ్చెదవు
మనోహర స్థలములోన
- భాగమిచ్చెదవు
సమృద్ధి గల చోటుకు
- నన్ను నడిపెదవు
| ఆకాశమంతా |



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area