Na ganam ne kosam Song Lyrics | నా గానం నీకోసం నా ప్రభువా Song Lyrics - Worship Songs Lyrics

Singer | Symonpeter |
నా పూర్ణత్మతో మనసార పాడనా
నీ ప్రేమ చాటనా నాయేసయ్య....
నా గానం నీకోసం నా ప్రభువా
నా సర్వం నీకోసం నాదేవా (2)
ఆగిపోదు నాపాట నే వెళ్ళు ప్రతిచోటా
సాగుతుంది ప్రతి పూట నే పాడే నీపాట (2)
"నా గానం నీకోసం" (2)
పరిపూర్ణ హృదయముతో పరిచర్య భారముతో
పరిశుద్ధ మార్గములో ప్రభువార్త ప్రకటనలో (2)
దినమెల్లపాడిన వేయినోళ్ళ పొగడిన (2)
నా ఆశ తీరున నా యేసయ్యా (2)
"నా గానం నీకోసం" (2)
నా పూర్ణా ఆత్మతో సుత్తి స్తోత్రగానముతో
ఉప్పొంగెను నా హృదయం
నిను మహిమ పరచుటకై (2)
మనసారా పాడనా నీ ప్రేమ చాటన (2)
నిన్ను సుత్తియించనా నా యేసయ్య (2)
"నా గానం నీకోసం"
నీ మహిమ ఐశ్వర్యం నీ కృప అతిశయం
నా పైన చూపితివి నన్నిలా నిలిపితివి (2)
గళమెత్తి పాడనా శృతి చేసి నే పాడనా
నా స్వరము చాలునా నా యేసయ్య (2)
"నా గానం నీకోసం"