Ye sthithilo nenunna Song Lyrics | ఏ స్థితిలో నేనున్నా Song Lyrics - Joshua Gariki Song Lyrics
Singer | Joshua Gariki |
ఏ స్థితిలో నేనున్నా...
ఏ చోట నేనున్నా...
ఏ సమయమందైనా...
ఏమున్నా లేకున్నా..."2 "
నా ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే... "ఏ స్థితిలో..."
చరణం..1:
ఎటువంటి శ్రమలొచ్చినా...
మరణమే ఎదురొచ్చినా..."2"
బాధలు నన్ను కృంగదీసినా.
సహాయం ఎవ్వరు లేకపోయినా... "2"
నా ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
"ఏ స్థితిలో..."
చరణం...2 :
ధన ధాన్యములే లేకపోయినా...
కన్నీళ్ళే వెంటొచ్చినా... " 2 "
ఆరోగ్యమే క్షీణించినా...
వ్యాధులే నన్ను ఆవరించినా....."2 "
నా ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
"ఏ స్థితిలో..."
చరణం...3 :
శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
బాధించే వారధికమైనా...."2 "
నా అన్న వారే లేకపోయినా...
స్నేహితులే నను విడచిపోయినా.. "2 "
నా ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే...
ప్రతి మాట యేసు మాటే
ప్రతి పాట యేసు పాటే... "ఏ స్థితిలో..."