Suvartha chatutaku nenu sagipodhunu song lyrics | సువార్త చాటుటకు Song Lyrics - S P Balu Christian Songs Lyrics

Singer | S P Balu |
సువార్త చాటుటకు నేను సాగిపోవుదును
సువార్త చాటుటయే నాకున్న భారము
1.నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి
సిలువ సాక్షినై ప్రతిస్థలములో క్రీస్తును
చాటెదను శుభవార్త చాటెదను
2.క్రీస్తుయేసు జతపనివాడను గురియయొద్దకు నే
సాగెదను ఉన్నత పిలుపుకు ప్రతిఫలము
పరమున పొందెదను నిరీక్షణతోనుందును