Type Here to Get Search Results !

Sannuthinchedanu Dayaludavu Neevani song lyrics | సన్నుతించెదను - దయాళుడవు నీవని Song Lyrics - Yesanna Garu Songs Lyrics

Sannuthinchedanu Dayaludavu Neevani song lyrics | సన్నుతించెదను - దయాళుడవు నీవని Song Lyrics - Yesanna Garu Songs Lyrics

Singer Yesanna Garu

సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను - 2

1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన -
పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవెగా -
షాలేమురాజా నిను సన్మానించెదను

2.నీ కను చూపుల పరిధిలోనన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును
కృపానిధివి నీవెగా - నా యేసురాజా నిను సన్మానించెదను

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area