Type Here to Get Search Results !

Nee Mukhamu Manoharamu Song Lyrics | నీ ముఖము మనోహరము Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Nee Mukhamu Manoharamu Song Lyrics | నీ ముఖము మనోహరము Song Lyrics - Hosanna Ministries Song Lyrics

Singer Ps. John Wesly

నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన - 2

1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై –
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"

3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై –
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area