Type Here to Get Search Results !

Yesu Prabhu Nee Charanam Song Lyrics | యేసుప్రభు నీ చరణం Song Lyrics - Old Telugu Christian Lyrics

Yesu Prabhu Nee Charanam Song Lyrics | యేసుప్రభు నీ చరణం Song Lyrics - Old Telugu Christian Lyrics

Singer Bilmoria

యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు|| - 3

1.నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - 2
నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం - 2 ||యేసు||

2.నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం - 2
నీ శాంతి కాంతినిలయం - నా హృది నీ దేవాలయం - 2 ||యేసు||

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area