Yesu Nannu Preminchinaavu Song Lyrics| యేసు నన్ను ప్రేమించినావు Song Lyrics - Old Christian Song Lyrics
Singer | Cicily |
యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన - నన్ను ప్రేమించినావు
1. నన్ను ప్రేమింప - మా- నవరూప మెత్తి- దానముగా జీవము సిల్వపైనిచ్చి - 2
కన్న తల్లిదండ్రుల - యన్నదమ్ముల ప్రేమ కన్నమించిన ప్రేమతో "యేసూ "
2. నావంటి నరుఁడొకఁడు-నన్నుఁ ప్రేమించిన - నావలన ఫలముగోరు - 2
ఆహ-నీ వంటి పుణ్యునికి - నా వంటి పాపితో కేవలంబేమి లేక "యేసు"