Type Here to Get Search Results !

Sthuthi arpanalu Arpinchedhanu Song Lyrics | స్తుతి అర్పణలను అర్పించెదను Song Lyrics - Surya Prakash Song Lyrics

Sthuthi arpanalu Arpinchedhanu Song Lyrics | స్తుతి అర్పణలను అర్పించెదను Song Lyrics - Surya Prakash Song Lyrics

Singer Surya Prakash

స్తుతి అర్పణలను అర్పించెదను నీ సన్నిధిలో నా యేసయ్య {2}
పరిశుద్ధాత్మను నాలో నింపగ పరవసించి కొనియాడెద {2}
ఆరాధన స్తుతి ఆరాధన {4} {స్తుతి అర్పణలను }

1 : నా అంగలార్పును నాట్యముగా మార్చి
నా దుఃఖ దినములు సంతోష పరిచావు {2}
అంధకారము తొలగించినావు నీ కృప వెలుగులో
నడిపించినావు {2}
{ఆరాధన స్తుతి }

2 : నీ కృప వాత్సల్యత నా మదిలో నింపి
నూతన క్రియలు జరిగిం చినావు {2}
శ్రేష్టమైన నీ నోటిమాటలే నా నోటన నీవు పలికించినావు {2}
{ఆరాధన స్తుతి }

3 : శాశ్వతమైన నా నీవాసము నీ
పాదాల చెంతనే ఉన్నదీ దేవా {2}
అమరమునకు నే చేరువరకు నీ సేవకే నేను అంకితమయ్యా {2} ||

{ఆరాధన స్తుతి }



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area