Sri Yesu Puttadani Song Lyrics | శ్రీయేసు పుట్టాడని Song Lyrics - Telugu Christmas Song Lyrics
Singer | Keerthan |
శ్రీయేసు పుట్టాడని ఈ లోకానికోచ్చాడని
తంబురతోను సీతారతోను
ఉత్సాహ గానము చేసెదము " 2 "
ప్రభు యేసుని స్తుతించెదము
రారాజుని ప్రకటించెదము
ప్రభు యేసుని స్తుతించెదము
రారాజుని పూజింతుము " 2 "
"శ్రీయేసు పుట్టాడన"
1) అల్పమైన స్వల్పమైన బెత్లహేములో
రారాజు రక్షకుడై ఉదయించినాడు " 2 "
పాపాన్ని క్షమియించి శాపాన్ని తొలగించే
పరిశుద్దుడు యేసు
పరము నుండి వచ్చినాడు " 2 "
పరిశుద్దుడు యేసు
పరము నుండి వచ్చినాడు
" ప్రభు యేసుని " "శ్రీయేసు పుట్టాడని "
2)మనుసున్న మహరాజు మహిమను విడచి
మనిషిని మహిమ లో చేర్చగా వచ్చినాడు"2"
మరణాన్ని దాటించి జీవములో నడిపించే
మరణము లేని మెస్సయ్య వచ్చినాడు " 2 "
మరణము లేని మెస్సయ్య వచ్చినాడు
" ప్రభు యేసుని " "శ్రీయేసు పుట్టాడని "