వచ్చాడు మహారాజు Song Lyrics | Vachadu maha raju Song Lyrics | Shaka Purushudu Song Lyrics - Ps. John Wesly Song Lyrics
Singer | Ps. John Wesly |
వచ్చాడు మహారాజు మరి మనకోసమే అండగా తోడుగా
శకపురుషుడు మహిమాన్వితుడు
మా రారాజతడూ.. ఓహో..
వచ్చాడు మహారాజు మరి మనకోసమే .. అండగా తోడుగా
షకపురుషుడు మహిమాన్వితుడు మా రారజతడు..
వేవేల.. దూతల స్తుతులతో
నిత్యము కొనియాడబడుచు
పరిశుద్ధుడు .. అతి పరి శుద్దుడు అని
నిత్యము కీర్తీంచ బడుచు
మహిమాన్వితుడు ..మహనీయుడు
మారని నిజ దేవుడు..
మన కోసమే.. మహిమను విడిచి
భువికే రక్షణ ను తెచ్చాడు " వచ్చాడు"
మాట తోనే సృష్టిని చేసిన
ఎంతో గొప్ప దేవుడు
మంటి తోనే మనిషినీ చేసిన
ఎంతో మహ నియుడవు "2"
తన స్వ హస్తాలతో .. తన స్వా స్తముగా "2"
మము కాచి.. పెంచి..ప్రేమిస్తున్న.. ఏ కైక దేవుడు"వచ్చాడు"
నరులను ప్రేమించి.. పరమును విడిచి
మనిషిగా పుట్టి నాడు
మరణము గెలిచి.. రక్షణ నిచ్చి.. మార్గము చూపినాడు"2"
నీ హృదయము కోరాడు.. మరి ఏ మి అడగలేదు "2"
మారు మనసు పొంది మనము..
మోక్షమే చేరే దము "వచ్చాడు"