సర్వోన్నత స్థలములలో Song Lyrics | Sarvonatha Sthalamulalo Song Lyrics - Telugu Christmas Song Lyrics
Singer | Sis. Divya David |
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను
Hallelujah అర్పణలు
ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను
1. పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే
పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి
పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే
పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు
నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు
Hallelujah అర్పణలు
ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)
2.మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై
మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై
మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై
మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై
మన దోషము బాప - మానవరూపమున
మన దోషము బాప - మానవరూపమున
జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు
జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు
Hallelujah అర్పణలు
ఉల్లముతో చెలింతుమ్
రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (4)