Type Here to Get Search Results !

సంతోష సంబరాలురో Song Lyrics | Santhosha Sambaraluro Song Lyrics - Telugu Christmas Song Lyrics

సంతోష సంబరాలురో Song Lyrics | Santhosha Sambaraluro Song Lyrics - Telugu Christmas Song Lyrics

Singer Bro. Joshua

సంతోష సంబరాలురో
యేసయ్య జననమాయేరో
జగమంతా పండుగాయేరో
రక్షకుడుదయించినాడురో//2//

అ.ప: ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో
ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో//2//సంతోష//

1. నమ్మదగిన గొప్ప దేవుడు - నరుడై భువికి వచ్చినాడు
బేదమేమి లేని దేవుడు - బేత్లేహేములో పుట్టినాడు //2//
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో //ఇంటింటా//

2. మార్పు లేని గొప్ప దేవుడు - మహిమను విడిచి వచ్చినాడు
శక్తిగలిగిన గొప్ప దేవుడు - శాపమంతా తీసివేయును//2//
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో //ఇంటింటా//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area