కృతజ్ఞతతో సమర్పణతో Song Lyrics | Kruthagnathatho Song Lyrics - Bro. Philip Thanks Giving Song Lyrics
Singer | Bro. Philip |
కృతజ్ఞతతో సమర్పణతో
ఆయన సన్నిధి చేరెదము
ప్రధమఫలం ప్రతిష్టార్పణ
పదియవ భాగం ఆయనవే
మనసార సమర్పించెదం
వెనుకాడకు ఇచ్చుటలో
ఆ ఆ ఆ ఆ ఆ
ఆయన ఆలయం దీవెనలకు నిలయం
ఆకాశవాకిండ్లు తెరువగను
పట్టజాలని దీవెన నీకుండును
ఆ ఆ ఆ ఆ ఆ
హల్లేలూయ హల్లేలూయ
కలిగినదంతయు అపొస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి
శిరి సంపదలన్ని
ఆ ఆ ఆ ఆ ఆ
పరలోకపు నిధిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది
సమర్పణ చేయుము కానుకలు
ఆ ఆ ఆ ఆ ఆ