దేవా నిన్ను పాడే సమయం Song Lyrics | Deva Ninnu Pade Samayam Song Lyrics - Telugu Christian Melody Song Lyrics
Singer | Unknown |
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం
కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్
చరణం-1
నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చిపాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రాణనాధుడా నా జీవనాధుడా
చరణం -2
దేహమంతా కృషియించిన వాడి నశియించిపోయిన
రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను
క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన జీవిత పయనము వ్యర్ధమయ్యా
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద