NEEVU NAA THODANI Song Lyrics | నీవు నా తోడనీ Song Lyrics - Latest Christian Lyrics

Singer | Sireesha |
నీవు నా తోడనీ నిదురలోన నీడనీ
నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ
పదము తాకి వేడనీ
నీవే నా జతవై రావా దేవా
మాత్రుమూర్తి మరచిన
నీవు నన్ను మరువవు
నింగి నేలను తాకిన
నీవు నన్ను విడువవు
ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై
మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను
కలత చెందిన నా మది-వేళలో తల్లడిల్లే
పాపమంటి నా యద
అలసిసొలసే ఘడియలో
జీవితాన కడలి కెరటం
మునిగిపోయే బ్రతుకులో
నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా