Neethone Nadichedanayya Song Lyrics | నీతోనే నడిచెదనయ్యా Song Lyrics - Bro. Raja Mandru Song Lyrics
![](https://img.youtube.com/vi/4W5ab7YeF9U/maxresdefault.jpg)
Singer | Bro. Raja |
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా "2"
ఎదురు గాలు లే నాపై విీచిన
జీవిత అలలే నన్ను ముంచినా "2"
1. కన్నీటి సంద్రాన మునిగి ఉన్నా
ఏ తోడు లేక తిరుగు చున్నా "2"
నాకున్న ఒక్క ఆశ నీవే నయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవే నయ్యా "2" "నీతోనే"
2. అనాధల దైవం నీవే కదా దేవా
నా చెయ్యి విడువను అంటివి కదా దేవా "2"
నన్ను దాటి పోకుము దేవా
నా చెయ్యి విడువకు దేవా "2" "నీతోనే"