Type Here to Get Search Results !

Naa Hrudhayame uppongene Song Lyrics | నా హృదయమే ఉప్పొంగేనే Song Lyrics - Latest Christmas Song Lyrics

Naa Hrudhayame uppongene Song Lyrics | నా హృదయమే ఉప్పొంగేనే Song Lyrics - Latest Christmas Song Lyrics

Singer Lavanya

ప. నా హృదయమే ఉప్పొంగేనే
నీ రాకతో బ్రతుకు ధన్య మాయెనే || 2 ||
ఊహకు అందదే నీ జననము
మానవాళి రక్షణకై నీ త్యాగము || 2 ||

యేసయ్యా ఆ.. ఆ.. మనసారా స్తుతించెదన్
బ్రతుకంతా ఆ.. ఆ.. నీ నామమే స్మరించెదన్ || 2 ||

1. వేయినాళ్ళ నిరీక్షణ అదృశ్యమాయెను
వేచి చుసినా రక్షణ ప్రత్యక్షమాయెను || 2 ||
పావనమే వరమాయె నీవే ఏతెంచగా
కలవరమే మరుగయే నీవే అరుదెంచగా
మా జీవితాలలో వెలుగును నింపిన దివ్య తేజుడా ఆ.. ఆ || నా ||

2. లోకపాపము మోయ తండ్రి సన్నిధి వీడెను
పవిత్రులునుగా చేయ సమీపస్థుడాయెను || 2 ||
కారణమే నీవాయే మా విమోచనకై
మోక్షముకే ధారయే మము నడిపించుటకై
మా పాపములన్నియు మోయగ వచ్చే కారణ జన్ముడా ఆ.. ఆ || నా ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area