Type Here to Get Search Results !

Na yesu Raja Song Lyrics | నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా Song Lyrics - Bro. Yesanna Garu Song Lyrics

Na yesu Raja Song Lyrics | నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా Song Lyrics - Bro. Yesanna Garu Song Lyrics

Singer Bro. Yesanna Garu

నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా - 2
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా - 4

నీ రథ అశ్వముగా
నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా - 2
నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా -2 ॥ నా యేసు ॥

వేటగాని ఉరినుండి
నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా - 2
నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా - 2 ॥ నా యేసు ॥

అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే - 2
అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద - 2 ॥ నా యేసు ॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.