Type Here to Get Search Results !

Krupalanu thalanchuchu Song Lyrics | కృపలను తలంచుచు Song Lyrics - Bro. Yesanna Garu Song Lyrics

Krupalanu thalanchuchu Song Lyrics | కృపలను తలంచుచు Song Lyrics - Bro. Yesanna Garu Song Lyrics

Singer Bro. Yesanna Garu

కృపలను తలంచుచు "2"
ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్


కన్నీటి లోయలలో నే కృంగిన వేలలలో "2"
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం - యేసు "2"
" కృపలను "

రూపింపబడుచున్నా ఏ ఆయుధ ముండినను "2"
నాకు విరోధమై వర్ధిల్లదు అని
చెప్పిన మాట సత్యం - ప్రభువు "2"
" కృపలను "

సర్వోన్నతుడైన నా దేవుని తో చేరి "2"
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను ఇహలో "2"
" కృపలను "

హల్లెలుయ ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందం ఆనందమే ఆమెన్



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area