Type Here to Get Search Results !

Janminche Lokarakshakudu Song Lyrics | జన్మించే లోకరక్షకుడు Song Lyrics -Latest Christmas Song Lyrics

Janminche Lokarakshakudu Song Lyrics | జన్మించే లోకరక్షకుడు Song Lyrics -Latest Christmas Song Lyrics

Singer Samy

జన్మించే లోకరక్షకుడు
మన పాపవిమొచకుడు. 2
జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2
ప్రభువుల ప్రభువు, రాజుల రాజు
పరమువిడి జన్మించే 2
జన్మించే లోకరక్షకుడు
మన పాపవిమొచకుడు. 2

గాబ్రియేలు దుత కపరులకు చెప్పెనే
రక్షకుడు, విమొచకుడు మనకొరకు ఇల పుట్టాడని. 2
పరలోక సైన్యసముహం ప్రభువును స్తుతియించేనే.
ఆనంద ధ్వనులను చేస్తూ
శుభములు పలుకుతు వచ్చెనే. 2
ప్రభుల ప్రభువు రాజుల రాజు

పరమువీడి జన్మించే. 2
జన్మించే లోకరక్షకుడు
మన పాపవిమొచకుడు. 2

తూర్పు దేశ జ్ఞానులు తరను చూచిరి.
యుడులారజుగా పుట్టినవానిని కనుగొన వేతికిరి. 2
తార నడిపే జ్ఞానులు ప్రభువు పాద సన్నిధికి
కానుకలు అర్పించి సాగిలపడి వందనం చేసెనే. 2
జన్మించే లోకరక్షకుడు
మన పాపవిమొచకుడు. 2
జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2
ప్రభువుల ప్రభువు, రాజుల రాజు
పరమువిడి జన్మించే 2

నా.. నా.. నా..నా...



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area