Type Here to Get Search Results !

Dayachesi Choodave Andala Tara Song Lyrics | దయచేసి చూడవే Song Lyrics - Old Christmas Song Lyrics

Dayachesi Choodave Andala Tara Song Lyrics | దయచేసి చూడవే Song Lyrics - Old Christmas Song Lyrics

Singer Susheela

దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాక ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి
ప్రభుయేసు చూచి తరియించినావే |2| దయచేసి |

ఎక్కడెక్కడ యేసు పెరిగెనో
పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో
తల్లిదండ్రికి తగిన బిడ్డగా
గురువు దైవమనే భక్తి ఎదను నిండగా |2|
ఆకాశమందుండి నువ్వు చూసి నావు |2|
కరుణతో తనకథ తెలియ జేయవే
ఓ నింగితార మా ఆశ తీర
శ్రీయేసు చరితం వినిపించిపోవే | దయచేసి |

ఎప్పుడెప్పుడు ఏమి చేసేనో
ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు
తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే |2|
ఆ బోధలన్ని వివరించు రావే |2|
జీవితం ధన్యమై బ్రతుకు సాగని
అందాలతార యెరిగించిపోవే
మా జీవితాలు వెలిగించిపోవే | దయచేసి |



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area